కొమురవెల్లి మల్లన్నకు పెరిగిన ఆదాయం
సిద్దిపేట,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్నాలు,…




