ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందచేత
టెక్నాలజీ ఉపయోగించి ముందుకు సాగాలి ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచిన గనత కెసిఆర్‌దే స్మార్ట్ ఫోన్లు అందచేస్తూ మంత్రి ఎర్రబెల్లి సూచన వరంగల్,ఫిబ్రవరి25 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్,…





