తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్
ఐపిఎల్ ఆటపై అనుమానమే అంటూ వార్తలు బెంగళూరు,ఫిబ్రవరి24 జనం సాక్షి: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీపక్ చహర్‌కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని…








