పెండిరగ్ చలాన్లకు 75శాతం రాయితీ
నేటి నుంచే అమల్లోకి పథకం హైదరాబాద్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): ద్విచక్రవాహనాల పెండిరగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ..ఆన్‌లైన్ ద్వారా పెండిరగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ…




