యడ్లపాటి మృతికి టిడిపి నేతల సంతాపం
ఆయన మృతి పార్టీకి తీరని లోటన్న యనమల యడ్లపాటికి నివాళి అర్పించన పలువురునేతలు అమరావతి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): రాజకీయాల్లో నైతిక విలువలు కల్గిన వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని మాజీమంత్రి, టిడిపినేత యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన…



