వాస్తవాలను విస్మరించిన మోడీ
మోడీ ప్రసంగంపై మండిపడ్డ పొన్నాల హైదరాబాద్,ఫిబ్రవరి8(జనం సాక్షి): రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ప్రధాని మోడీ వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని…








