టీచర్లకు నేటినుంచి బయోమెట్రిక్ ఎపి సర్కార్ ఆదేశాలు
అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇ`హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు…



