ఏసీబీకి చిక్కిన ఆసుపత్రి ఉద్యోగి
కరీంనగర్ జనంసాక్షి (ఫిబ్రవరి 8) : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మెడికల్ బిల్ నిమిత్తం డబ్బులు ఆశించగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈమేరకు 12 వేల రూపాయల లంచం తీసుకుంటూ… కరీంనగర్…
కరీంనగర్ జనంసాక్షి (ఫిబ్రవరి 8) : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మెడికల్ బిల్ నిమిత్తం డబ్బులు ఆశించగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈమేరకు 12 వేల రూపాయల లంచం తీసుకుంటూ… కరీంనగర్…
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): యాచారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్ని మంగళవారం ఎంపీడీఓ విజయలక్ష్మి పరిశీలించారు. కుర్మిద్ద గ్రామపంచాయతీలోని పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, రహదారి వెంటనున్న మొక్కల పెంపకం కోసమై…
రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తాం చక్కెర మిల్లుల పునరుద్ధరణకు 5వేల కోట్లు కేటాయింపు బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా రైతులను రుణవిముక్తి చేస్తామన్న ఎప్సీ మేనిఫెస్టో సత్యవచన్ పేరుతో విడుదల చేసిన అఖిలేష్ లక్నో,ఫిబ్రవరి8( జనంసాక్షి): యూపి…
న్యూఢల్లీి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మహాభారత్ ధారావాహికలో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రవీణ్ కుమార్ మరణించినట్లు ఆయన కుమార్తె నికునికా వెల్లడిరచారు. సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు తన తండ్రి…
పాలకవీడు,(జనంసాక్షి): మండల పరిదిలోని సజ్జాపురం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ నూతన దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో మరదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఇట్టి కార్యక్రమంలో…
డోర్నకల్ ఏప్రిల్ 8 (జనం సాక్షి) కరోనా మహమ్మారి నుండి రక్షణ కోసం రెండు టీకాలు వేసుకొన్న తర్వాత రోగ నిరోధక శక్తి పెంచేందుకు (ప్రికాషనరి) బూస్టర్ డోస్‌ను అర్హులైన ప్రజలకు వేసుకోవాలనే మన్నెగూడెం వ్యవసాయ సహకార సంఘం…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు. 7 లక్షల 38 వేల రూపాయల విలువ చేసే తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 18 తులాల వెండి వస్తువులతో పాటు, కంప్యూటర్, లాప్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జనంసాక్షి (ఫిబ్రవరి 8) : జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్తగూడెం నందు మంగళవారం గ్రంథాలయ చైర్మన్ దిందిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2022-23 సంవత్సర బడ్జెట్…
– కూలీలు పనిచేయకముందే చేసినట్లు చూపిస్తే చర్యలు – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి పెంటయ్య సూచనలు మునగాల, ఫిబ్రవరి 8(జనంసాక్షి): ప్రతి గ్రామంలో రోజుకి 40 మందికి తగ్గకుండా కూలీలకు పని కల్పించాలని,…
పట్టించుకోని అధికారులు సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 8( జనంసాక్షి) ట్రాక్టర్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ పట్టించుకోని అధికారులు పట్టణంలో గృహ అవసరాల కోసం ఇచ్చే ఇసుక వే బిల్లుల ద్వారా ఇసుక సరఫరా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవింగ్…