Tuesday, 3 November 2026

February 2022

Main

జనగామ టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఏర్పాట్లును పరిశీలిస్తున్న రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ……

జనగామ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతనంగా నిర్మించిన టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఏర్పాట్లును పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ ,…

సీమాంధ్ర

డ్రెస్‌ కోసం మహిళలను ఒత్తడి చేయొద్దు: ఐద్వా

నెల్లూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులకు నెల్లూరు జిల్లాలో పురుష టైలర్స్‌తో కొలతలు తీస్తూ అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరిస్తున్నారని, ఇది నేరపూరితమని ఐద్వా రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా సంరక్షణ కార్యదర్శులకు కాకీ…

జిల్లా వార్తలు

కెసిఆర్‌ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలపై పోరు

క్షమాపణలుచెప్పే వరకు ఆగదన్నకాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జనంసాక్షి): కెసిఆర్రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలపై తముద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. కెసిఆర్‌ దీనిపై బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. మేధావులు కూడా దీనిని తీవ్రంగా ఖండిరచాలన్నారు. రాజ్యాంగ…

జాతీయం

యూపిలో ఊపందుకున్న ప్రచారం

బిజెపి,ఎస్పీ పోటాపోటీ ప్రచారం ఆవుపేడతో ఆదాయం అంటూ కాంగ్రెస్‌ హావిూ లక్నో,ఫిబ్రవరి8(జనంసాక్షి): ఉత్తరప్రేశ్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో తమదే విజయం అన్న ధీమాలో దికార బిజెపి,విపక్ష సమాజ్‌వాది ధీమాగా ఉన్నాయి. ప్రియాంక ఛరిష్మాతో…

తెలంగాణ

ప్రగతి ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానాస్పద మృతి

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 08 (జనంసాక్షి) బూర్గంపహాడ్ మండలం సారపాక ఈస్ట్ గేట్ డౌన్లో ప్రగతి ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానాస్పద మృతి. వివరాలు సేకరిస్తున్న బూర్గంపహాడ్ ఎస్సై

Main

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం

మా పేర్లు ఎందుకు రాలేదు. రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని 25,వ వార్డు లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన వార్డు సభ గందరగోళంగా మారింది. పలువురు మహిళలు ఉద్దేశపూర్వకంగానే తమ…

కరీంనగర్

మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణ రావు గారి7 వర్ధంతి

తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా కూడలిలో రాచకొండ కృష్ణ రావు  ఏడవ వర్ధంతి నీ తెలంగాణ బిసి జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి జాగృతి జిల్లా అధ్యక్షులు నరెడ్ల…

జాతీయం

గోవాలో బిజెపికి ఇంటిపోరు

పలువురు నేతలు వీడడంతో ఫలితాలపై ప్రభావం పనాజి,ఫిబ్రవరి8(జనంసాక్షి): గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీనుంచి వీడిన వారు రంగంలో ఉండడంతో బిజెపికి తలనొప్పిగామారిందని అంటున్నారు. వీరంతా బిజెపికి ఎసరు పెట్టడం ఖాయమని అనుకుంటున్నారు. ఉత్పల్‌ పారికర్‌…

తెలంగాణ

పట్టపగలు దొంగల బీభత్సం…          

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 0 8 (జనంసాక్షి)   :     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తాల్లాగొమ్మురు గ్రామంలోచికెన్ షాప్ ఓనర్ మురారి ఇంట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు దొంగతనానికి  పాల్పడ్డారు. ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి…

సాహిత్యం

         ఆమె పాట అజరామరం

ఆమె పాట పుష్పమై పరిమళిస్తే గుండె ఆమని పరవశిస్తుంది- ఆమె పాట దీపమై వెలిగిపోతే హృదయ తిమిరం తొలగిపోతుంది- ఆమె పాట తెమ్మెరయై స్పర్శిస్తే బ్రతుకు చేను పులకరిస్తుంది- గుండె బిడ్డను లాలించేందుకు ఆమె పాట అనునిత్యం అవుతూ…