Tuesday, 3 November 2026

February 2022

కరీంనగర్

గరిడేపల్లి మహిళ మండలి అధ్యక్షురాలు గందే వినోద 

Vijay G <vijayganapuram238@gmail.com> 2:22 PM (59 minutes ago) to me   గరిడేపల్లి,  ఫిబ్రవరి 8 (జనం సాక్షి):  మండలంలోని రామచంద్రపురం, మర్రికుంట గ్రామలలో నూతన మహిళ కమిటీ లను మహిళా మండలి అధ్యక్షురాలు గందె వినోద ఎన్నుకోవడం…

తెలంగాణ

ప్రజల మన్ననలను పొందుతున్న ” జనం సాక్షి ” “దినపత్రిక 

: నాగోల్ డివిజన్ బీజేపి కార్పోరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ కార్పోరేటర్ చేతులమీదుగా  జనం సాక్షి దినపత్రిక    2022 క్యాలెండర్ ఆవిష్కరణ ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల మన్ననలను…

కరీంనగర్

మస్కట్లలో రమాబాయి 125 వ జయంతి

Sunchu Babu <babusunchu73@gmail.com> 3:00 PM (16 minutes ago) to me   ముస్తాబాద్ విప్లవరి 8 జనం సాక్షి మస్కట్లో అంబేద్కర్ మహిళా సేవా సమితి అధ్యక్షులు గాలిగాని. రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా…

సీమాంధ్ర

అరసవిల్లి సూర్యాలయంలో రథసప్తమి వేడుకలు

శ్రీశైలంలో వైభవంగా ప్రత్యేక పూజలు అమరావతి,ఫిబ్రవరి8  (జనం సాక్షి):ప్రముఖు పుణ్యక్షేత్రం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారం, డిప్యూటీ సీఎం కృష్ణదాసు స్వామివారిని దర్శించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని…

జిల్లా వార్తలు

దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు

రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళివ్‌ గుప్తా అన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన…

కరీంనగర్

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

జగిత్యాల,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : ప్రతి ఇంటికీ నీరివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ఆదేశించారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వచ్చేలా ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని,…

జిల్లా వార్తలు

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా పసుపు పండిస్తున్నా పంట మద్దతు ధర కోసం…

కరీంనగర్

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8 (జనం సాక్షి) : 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్టాల్ర నుంచి కొనుగోలు చేస్తున్నామనీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ దూరదృష్టి కారణంగా రాబోయే రోజులలో మనమే విద్యతుª`ª`ను ఇతర రాష్టాల్రకు…

Featured News

థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమే

కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు కామారెడ్డి,ఫిబ్రవరి8  (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్‌వేవ్‌ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్‌వేవ్‌లో చాలా మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరే తీవ్ర పరిస్థితి రాలేదు. జిల్లాలో…