మే 8న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
డెహ్రాడూన్,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) : ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ ఏడాది మే 8వ తేదీన పునం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శీతాకాలం దృష్ట్యా ఆ ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. మే 8వ తేదీన…










