1000వ వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం
` వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు అహ్మదాబాద్,ఫిబ్రవరి 6(జనంసాక్షి): చారిత్రక 1000వ వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం.. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి గెలుపు.. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో…









