మేడారం జాతరకు భక్తుల కోసం ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు : ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్: మేడారం జాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తుల కోసం ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని, ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,845 బస్సులను ఏర్పాటు చేశామని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.…








