Tuesday, 3 November 2026

February 2022

Featured News

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతో పాటు పటాన్‌చెరు వద్ద ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. మరోవైపు, ప్రధాని పర్యటన…

జిల్లా వార్తలు

చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

హైదరాబాద్‌  4(జనం సాక్షి) హైదరాబాద్‌లోని పాతబస్తీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చార్మినార్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, పార్టీ అధినేతపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం మధ్యాహ్నం…

Featured News

దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి..

  కెసిఆర్ రాజ్యాంగాన్ని  మార్చాలనడం దేశద్రోహమే.. కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన బిక్ష.. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలను గాయపర్చడమే సీఎం కేసీఆర్ అంబేద్కర్ సాక్షిగా క్షమాపణ చెప్పాలి.. తక్షణమే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ…

Featured News

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

నిధులు ఊసేలేని కేటాయింపులు ప్రధాని మోడీకి రామానుజులు కలలో ఉద్బోధించాలి అన్ని రాష్టాల్రను ప్రధాని మోడీ సమానాంగా చూడాలి మరోమారు మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ పాలమూరు జిల్లాలో పలు కార్యక్రమాలకు శ్రీకారం మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి4 జనంసాక్షి:  కేంద్రం సహకరించినా సహకరించకపోయినా… రాష్ట్రంలో…

Main

ఊపందుకున్న రియల్‌ బూమ్‌

ఎకరా కోటి అంటున్న రైతులు భూములకు ధరలతో రైతుల్లో ఆనందం మెదక్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత హైదరాబాద్‌కు చేరువగా ఉన్న పలు ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ ఊపందుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి కేవలం…

జిల్లా వార్తలు

పంచాయితీల్లో పేరుకుపోతున్న విద్యుత్‌ బిల్లులు

విూటర్లు లేకపోవడంతో అధిక ఛార్జీలు వసూళ్లు ట్రాన్స్‌కో తీరుపై సర్పంచ్‌ల మండిపాటు మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):  ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో చెల్లింపులు సక్రమంగా లేని పంచాయతీలు, మున్సిపాలిటీలకు నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైతే…

ఖమ్మం

శిథిలావస్థలో పాత పాఠశాల

బాగుచేయాలని కోరుతున్నా పట్టించుకోని పాలకులు ఖమ్మం,ఫిబ్రవరి4(జనంసాక్షి): పాల్వంచ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాలకు ఉన్న ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో ఆకతాయిలు గోడదూకి శిథిలభవనాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.పాఠశాలకు వంట షెడ్లులేకపోవటంతో ఉన్నగదుల్లోనే మధ్యాహ్న భోజనం…

కరీంనగర్

సంపూర్ణ అక్షరాస్యతకు గండి

కరోనాతో ఆగిపోయిన ప్రచారం జగిత్యాల,ఫిబ్రవరి4(జనంసాక్షి): జగిత్యాల జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతగా మార్చేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్న తరుణంలో కరోనా దెబ్బ కొట్టింది. ’ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ నినాదంతో ముందుకు వెళ్లాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వడంతో అందుకు…

ఆదిలాబాద్

అనేక పాఠశాలల్లో అరకొర వసతులు

మద్యాహ్నభోజనానికి అవరోధాలు ఆదిలాబాద్‌,ఫిబవ్రవరి4 (జనంసాక్షి):  అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయి. కరోనాతో మూతపడ్డ పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లు తెరుచుకుంటున్నా విద్యార్థుల రాక అంతంత మాత్రంగానే ఉంటోంది. ముఖ్యంగా సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేకంగా వంట గదులు…

సీమాంధ్ర

ఉలవపంటకు కూలీల కొరత

పెరుగుతన్న కూలీరేట్లతో రైతుల్లో ఆందోళన చిత్తూరు,ఫిబ్రవరి4 (జనంసాక్షి):  ఉలవపంట చేతికొస్తున్న తరుణంలో రైతుల్ని కూలీల కొరత వేధిస్తోంది. సాధారణంగా జనవరిలో నీళ్ల సౌకర్యం ఉన్న రైతులు వరి వేస్తుంటారు. ఇదే సమయంలో మామిడి తోటల్లో కూడా మందులు కొట్టే…