ఘనంగా వాసవి ఆత్మార్పణ దినోత్సవం
జూలూరుపాడు, ఫిబ్రవరి 3, జనంసాక్షి: ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం, కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు ఘనంగా నిర్వహించారు.…










