Monday, 2 November 2026

May 2022

Featured News

సెంట్రల్‌ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్తాపూర్‌ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. పొగను గమనించిన పలువురు స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం…

Featured News

రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయవేత్త

డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మఠాష్‌ మంత్రి మల్లారెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీరుపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు. మంగళవారం…

Featured News

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

బస్సు,లారీ ఢీకొని 9మంది దుర్మరణం బెంగళూరు,మే24(జ‌నంసాక్షి): కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ `ధర్వాడ్‌లో పుణెళి ?…

Featured News

దేశంలో రెండువేలకు దిగువన కేసులు

న్యూఢల్లీి,మే24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రెండువేలకు దిగువన నమోదయ్యాయి. కొత్తగా 1,675 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది. కరోనా కేసులు…

జాతీయం

పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

కెసిఆర్‌ నిజాయితీ నిరూనించుకోవాలి: బిజెపి కరీంనగర్‌,మే 24(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలన్నారు. ప్రధానమంత్రి…

Main

ఉపాధి కూలీలతో మంత్రి ముచ్చట్లు

కూలీ సమయానికి వస్తుందా అని ఆరా వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. మార్గమద్యలో వెళుతున్న ఆయన ఉపాధి కూలీల్లో జోష్‌ నింపారు. వరంగల్‌ ఎంజీఎంలో సిటీ స్కాన్‌…

సీమాంధ్ర

విమర్శలతో ఎదురుదాడి చేయడం కాదు

విభజన హావిూలను అమలు చేయాలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌ అమరావతి,మే24 (జ‌నంసాక్షి): విభజన సందర్భంగా ఆనాటి హావిూలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీపైన ఉందని కాంగ్రెస్‌ వ్యాఖ్యనించింది. ఆనాటి హావిూలను అమలు చేసి నిబద్దత…

Featured News

దావోస్‌ వేదికగా ఏపీ సీఎం జగన్‌తో కేటీఆర్‌ భేటీ..!

హైదరాబాద్‌ జ‌నంసాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భేటీ కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్‌ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ…

Featured News

కామారెడ్డి జిల్లాలో విషాదం..

ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య కామారెడ్డి జనంసాక్షి :  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..…

Main

శ్రమశక్తి అవార్డు గ్రహీత నాగభూషయ్య కు ఘన సన్మానం

బూర్గంపహాడ్ మే 23 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన శ్రమశక్తి అవార్డు గ్రహీత ఐ టి సి.  పి ఎస్ పి డి గల్లా నాగభూషయ్య కు యాదవ…