*వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కు హాజరైన అదనపు ఎస్పీ*
*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(24):* వజ్ర సంకల్పంలో భాగంగా గోపాల్ పేట్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ హాజరయ్యారు వీరికి గోపాల్ పేట్ గ్రామ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు మరియు…










