బాలికల పాఠశాలను సందర్శించిన ఆడిషినల్ కలెక్టర్
మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు24(జనంసాక్షి) బుధవారం మహబూబాబాద్ జిల్లాల్లోని గుడూరు ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ నందు విద్యార్దులు త్రాగునీరు సరిపోవుట లేదని మెనూ ప్రకారం భోజనం పెట్టుట లేదని,…









