Monday, 2 November 2026

August 2022

జిల్లా వార్తలు

ఘనంగా ప్రారంభమైన గణనాథుని పూజలు

వేములవాడ రూరల్, ఆగస్టు 31 (జనంసాక్షి) : వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం వాడ వాడల వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాలను క్లాత్ డెకరేషన్, లైటింగ్ తో అందంగా ముస్తాబు చేశారు. మహిళలు, చిన్నారులు,…

జిల్లా వార్తలు

బీహార్ ముఖ్యమంత్ర నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ “ మీ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.

  31 (జనంసాక్షి) తెలంగాణ ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్ర నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ “ మీ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీరు వారి…

జిల్లా వార్తలు

దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్..

  — —  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్– —  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్…

ఖమ్మం

వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భాదావత్ రాజు కొత్తగూడ ఆగస్టు 31 జనంసాక్షి:కొత్తగూడ మండలం లోని తహసిల్దార్  కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న 38వ రోజున నిరవధిక సమ్మెలో భాగంగా మానవ హక్కుల వేదిక తెలంగాణ…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం – ముఖ్యాంశాలు:

31 (జనంసాక్షి) తెలంగాణ • గాల్వన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రణామాలు • గాల్వన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికుల…

జిల్లా వార్తలు

గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు…

ఆగస్టు 31 (జనంసాక్షి) సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్,చందన్ కుమార్, జయ్ కిషోర్ ల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపం లో అందజేసిన ముఖ్యమంత్రి కె. చంద్ర…

జిల్లా వార్తలు

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్…

ఆగస్టు 31 (జనంసాక్షి) పాట్నా జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్… సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి…

జిల్లా వార్తలు

అంగడి బజార్ లో కొలువుదీరిన గణనాథుడు… ఘనంగా పూజలు నిర్వహించిన యువసేన యూత్ సభ్యులు

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 31: మండలంలోని ఇందూర్తి గ్రామ అంగడి బజార్ లో యువసేన యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు.బుధవారం యూత్ సభ్యులు వినాయక చవితి సందర్భంగా మొదటి రోజు డప్పు చప్పుళ్లతో ఘనంగా విగ్రహ…

జిల్లా వార్తలు

మట్టి గణపతి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం. రామన్నపేట ఆగస్టు 31 (జనంసాక్షి)      మట్టి గణపతి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని ఎంపీపీ  కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. మండల కేంద్రంలోని కక్కిరేణి గ్రామంలో తన స్వగృహం నందు…

జిల్లా వార్తలు

అంతర్జాలమే.. అర్హతలు.. వెతికి మరీ వైద్యం!?

డోర్నకల్ ఆగస్టు 30 పట్టణంలో పుట్టగొడుగులా ఆస్పత్రులు,మెడికల్ షాపులు,రక్త పరీక్షా కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఈ మూడు విభాగాలు ఒకే గొడుగు కింది కమిషన్ల కథ నడిపిస్తున్నాయి.ధనార్జనే ధ్యేయం.. అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా కొందరు వైద్యం పేరుతో దందా…