రక్తదానం చేసిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా’ వేడుకలలో భాగంగా బుధవారం రక్తదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి బ్లడ్ డొనేట్ చేసి…










