ఘనంగా సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు
శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి :మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామంలో కొలువైన సంతోషిమాత దేవాలయంలో శ్రావణ శుక్రవారం పౌర్ణమి, అలాగే అమ్మవారి జన్మ తిధి కూడా కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక…










