Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలి

;బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి  ఎల్బీ  నగర్ ( జననం సాక్షి )  ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలని   బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాఖీ కట్టిన మహిళలు

రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అల్వాల్ సర్కిల్ అధ్యక్షురాలు జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలోమల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కు టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో…

జిల్లా వార్తలు

అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా రక్షభందన్ వేడుకలు

గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా…

జిల్లా వార్తలు

మల్లాపూర్ వార్డు కార్యక్రమంలో ఘనంగా రాఖీ పండుగ

నాచారం(జనంసాక్షి):   మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకురాళ్లు చింతపల్లి ఆండాలు , బూరుగు సుశీల, ఎం.డి పర్వీన్, ఎం.డి  రహేనా స్థానిక మహిళలు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కి రాఖీ…

జిల్లా వార్తలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

మానవపాడు, ఆగస్టు 12(జనం సాక్షి):  నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు   అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ అలంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్ కార్యాలయంలోని తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది.…

జిల్లా వార్తలు

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి) ఆత్మకూర్ జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా గారు మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లకు లేదా అక్కతముళ్లకు మధ్యన ప్రేమానురాగాలకు ఈ పండుగను…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టిన ,మహిళలు విద్యార్థులు

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారం,మల్దకల్ మండల కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా వైస్ ఎంపీపీ వీరన్న,మండలటిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటన్న…

జిల్లా వార్తలు

ఆర్థిక సాయం అందించిన ఎస్సై రాజ్ కుమార్

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): కల్తీ దిలీప్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మరణించడం తో వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మణుగూరు ఎస్సై రాజ్ కుమార్ రూ.10 వేల ఆర్థిక…

కరీంనగర్

జాతీయ సమైక్యతా రక్షాబంధన్ ను జరిపిన మండల నాయకులు , అధికారులు

  రుద్రూర్ (జనంసాక్షి): అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను ప్రతి ఏటా ప్రతీ ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిపి సుజాత నాగేందర్ రాఖీ పౌర్ణమి రోజున జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమాన్ని…

జిల్లా వార్తలు

మువ్వన్నెలను ఇంటింటికి అద్దిన భారతీయ జనతా పార్టీ -హర్ గర్ తిరంగా లో భాగంగా భారీ తిరంగాబైక్ ర్యాలీ

  మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్12(జనంసాక్షి) ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్ట్ 13నుండి 15వరకు దేశంలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరవేయలనే హర్ గర్ తిరంగా కార్యక్రమం మానుకోట జిల్లాలో దాదాపుగా పూర్తి స్థాయిలో విజయవంతమైందని…