బియ్యం, ఇత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
– విప్ రేగా, రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి సహకారంతో…… బూర్గంపహాడ్ ఆగస్టు05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటుగా నిత్యవసర సరుకులను పంపిణీని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రారంభించారు.…










