ట్రైకార్ చైర్మన్ కు ఘన సన్మానం:-
మిర్యాలగూడ. జనం సాక్షి ట్రైకార్ చైర్మన్ గా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిజన ముద్దుబిడ్డ, అయిబ్స్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్ ను బంజారా ఉద్యోగుల…
మిర్యాలగూడ. జనం సాక్షి ట్రైకార్ చైర్మన్ గా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిజన ముద్దుబిడ్డ, అయిబ్స్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్ ను బంజారా ఉద్యోగుల…
పరిశీలించిన రెవెన్యూ అధికారులు కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామంలో దబ్బటి రమేష్ తండ్రి పున్నం నివాసగృహం శనివారం రాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోవడం…
మిర్యాలగూడ. జనం సాక్షి ట్రైకార్ చైర్మన్ గా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిజన ముద్దుబిడ్డ, అయిబ్స్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్ ను బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా…
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సి .రవీందర్ రెడ్డి. తాండూరు అగస్టు 28(జనంసాక్షి)కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని వివిధ…
జైనథ్ జనం సాక్షి ఆగస్ట్ 28 జైనథ్ మండల లో డొల్లర గ్రామానికి దగ్గరలో ఉన్న పెన్గంగా నది తీరానికి స్నేహితునితో కలిసి పెన్గంగా నది చూడడానికి వెళ్లిన ధర్మేందర్ సింగ్ రెండు రోజుల క్రితం గల్లత్ అయినా…
సేవ దృక్పథంలో సాయిపూర్ యువత. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు తాండూరు అగస్టు 28(జనంసాక్షి)ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని…
ములుగు జిల్లా బ్యూరో, ఆగష్టు 28(జనంసాక్షి):- వెంకటాపుర్ (రామప్ప) పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశానికి హాజరైన ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పానిని పి టి ఏ సమావేశంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించడం జరిగినది తల్లిదండ్రుల అభిప్రాయాలను…
` చాంద్రాణగుట్ట ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్ ` నేరుగగా శంషాబాద్‌కు చేరుకునే వెసలుబాటు ` లాంఛనంగా ప్రారంభించిన మంత్రిమహ్మూద్ అలీ హైదరాబాద్(జనంసాక్షి): సీఎం కేసీఆర్ హయాంలో ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నా మని…
ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్ పరీక్ష..! దిల్లీ(జనంసాక్షి): కేరళలో నీట్ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలికీలక నిర్ణయం తీసుకుంది.ఆ అమ్మాయిలకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. బాధిత…
` ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ` హాజరైన ప్రధాని మోడీ, రామ్‌నాథ్ కోవింద్, వెంకయ్య, ఎన్వీ రమణ న్యూఢల్లీి(జనంసాక్షి)::సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 49వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు.…