రక్తదాన శిబిరంలో పాల్గొన్న మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 27 (జనం సాక్షి):మణుగూరు కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ హైదరాబాద్, మణుగూరు టి ఎస్ ఆర్ టి సి సంయుక్త ఆధ్వర్యంలో మణుగూరు బస్సు డిపో ఆవరణలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ప్రభుత్వ డిగ్రీ…










