సొంతగూటికి చేరిన కమల దళం
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్27(జనంసాక్షి) తెరాస పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు గుడ్డిగా నమ్మి కమలం నుండి తెరాస లో చేరిన నాయకులు తిరిగి కమలం గూటికె చేరారు. శుక్రవారం 20కి పైగా నాయకులను బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్…










