సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ప్రదర్శన.
గాంధీ విగ్రహం ముందు కళ్లు, నోరు, చెవులు మూసుకుని నిరసన. ఫోటో: నిరసన ప్రదర్శన చేస్తున్న కార్మికులు. బెల్లంపల్లి, సెప్టెంబర్22,(జనంసాక్షి) సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గత పద్నాలుగు రోజులుగా తమ వేతనాలు 30% సింగరేణి యాజమాన్యం అంగీకరించిన విధంగా…










