క్షమాపణ చెప్పకపోతే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం
ముస్తాబాద్ సెస్టంబర్ 19 జనం సాక్షి చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్యల సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడిన బిజెపి నేత ప్రకాశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక సంఘాల ఐక్య కార్యాచరణ…










