దళితబంధు పథకం అమలు పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం :
దళితబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకాన్ని వర్తింపచేసిన నేపథ్యంలో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 1500 మంది చొప్పున…







