టేకులపల్లి ఎంపీపీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి): టేకులపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తెలంగాణ బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూక్య రాధ, ఇన్చార్జి ఎంపీడీవో జేఎల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంతో…










