కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
రుద్రంగి సెప్టెంబర్ 27 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోనీ తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తాసిల్దార్ భాస్కర్ ఆధ్వర్యంలో 12 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూప,…










