Friday, 6 November 2026

September 2022

కామారెడ్డి

దేవరకొండ పట్టణంలో ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

కొండమల్లేపల్లి (జనంసాక్షి ): సెప్టెంబర్ 26 వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారి విగ్రహాలకు అభిషేకం కార్యక్రమం మరియు ప్రతిష్టా విగ్రహంకు బస్టాండ్ ఎదురుగా…

జిల్లా వార్తలు

గుంతమర్పల్లి లో ఆసరా బతుకమ్మ చీరల పంపిణీ.

ఝరాసంగం, సెప్టెంబర్25,(జనంసాక్షి) ఝరాసంగం మండలం గుంతమర్పల్లి గ్రామంలో, సోమవారం ఎమ్మెల్యే మాణిక్ రావు మహిళలకు బతుకమ్మ చీరలు ఆసరా పింఛన్ కార్డు లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండగ అయిన బతుకమ్మ,…

జిల్లా వార్తలు

ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 26 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ సోమవారము ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని…

జిల్లా వార్తలు

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో ఆడి పాడిన వృద్ధులు

మునగాల, సెప్టెంబర్ 26(జనంసాక్షి): ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలో సోమవారం ఉన్న వృద్ధులు తమదైన శైలిలో ఆడి పాడి సాంస్కృతి కార్యక్రమాలు…

జిల్లా వార్తలు

విజయవంతంగా టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం

నాంపల్లి సెప్టెంబర్ 26 (జనం సాక్షి) ప్రపంచ దేశాలలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రని అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి మండలం లో…

జిల్లా వార్తలు

నెంబర్ ప్లేట్ లేని అరు వాహనాలను సీజ్ చేసిన

బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ బోయిన్ పల్లి సెప్టెంబర్ 26 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలో సోమవారం రోజున ఎస్ ఐ అభిలాష్ ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు…

జిల్లా వార్తలు

రైతులకు భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు

ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి) రైతులకు భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు అని మొగుడం పల్లి ఆశష్ప అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిలపల్లి తండా వివిధ భూనిర్వాసిత గ్రామాల్లో మొగుడంపల్లి ఆశప్ప రైతుల…

కామారెడ్డి

షబ్బీర్ కు ఇచ్చిన ఈ డి నోటీసులను వెనక్కి తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి డిమాండ్…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి); మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి ఈడి నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అబ్రబోయిన స్వామి అన్నారు ఈ డి నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని…

జిల్లా వార్తలు

బాల్య మిత్రుని కుటుంబానికి చేయూత….

కేసముద్రం సెప్టెంబర్ 26 జనం సాక్షి / గత 15 సంవత్సరాలుగా మహబూబాబాద్ లోని సామ్రాట్ వైన్ షాపులో నమ్మకంగా పని చేస్తూ ఇటీవల అదే వైన్స్ లో ఉరి వేసుకుని చనిపోయిన శీలం యాకంబ్రం కుటుంబ సభ్యులను…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే ను సన్మానించిన యువ నాయకులు రాజు స్వామి

ఝరాసంగం సెప్టెంబర్ 26 జనం సాక్షి ఝరాసంగం మండల పరిధిలోని కుప్పా నగర్ గ్రామంలో సోమవారం పింఛన్ కార్డు లు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణి…