Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ను పరంర్శిన జిల్లా నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 18( జనంసాక్షి ) హైదరాబాదులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ను స్వగృహమునందు కలుసుకొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇందులో మూడు మండలాల మాల మహానాడు నాయకులు పాల్గొన్నరు సంగారెడ్డి…

జిల్లా వార్తలు

లేబర్ కోళ్లను రద్దు చేయాలి… కొలిశెట్టి యాదగిరి

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు మండల ద్వితీయ మహాసభ లక్ష్మి. లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొని మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి అధికారంలోకి…

ఖమ్మం

గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు

  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -వ్యవసాయ, మార్కెటింగ్‌,CCI అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం   రాజన్నసిరిసిల్లబ్యూరో అక్టోబర్ 18, (జనం సాక్షి).జిల్లాలో పత్తిరైతులకు గిట్టుబాటు ధర కల్పించటంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని…

జిల్లా వార్తలు

ఆన్లైన్ వస్తువులు కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన మేళ్లచెరువు  శ్రీనివాస్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా గత 20 రోజుల క్రితం తన కూతురు కోసం మీ షోలో వెయ్యి రూపాయల విలువ గల…

జిల్లా వార్తలు

హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె. రాంజీ రాథోడ్. తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె .రాంజీ రాథోడ్ కొరారు.…

జిల్లా వార్తలు

ఏసీపీ పురుషోత్తం రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

జర్నలిస్టుల స్థలాన్ని ఆక్రమించే కబ్జాదారులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీపీకి వినతి కోర్టు తీర్పును ధిక్కరిస్తున్న వైనం లబ్దిదారులపై పై గతంలో దౌర్జన్యం పోలీస్ కేసు నమోదైనప్పటికీ మారని కబ్జాదారుల తీరు  ఎల్బీ నగర్( జనం సాక్షి …

జిల్లా వార్తలు

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి దోమ అక్టోబరు 18(జనం సాక్షి) రాబోయే ఎన్నికల వరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి అన్నారు. మంగళవారం మండల…

కామారెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన దొంగరి రామయ్యకు మంగళవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రెండు లక్షల యాబై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కున అందజేశారు. ఈ…

జిల్లా వార్తలు

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

– సర్పంచ్ సౌమ్య వెంకట్ రామ్ రెడ్డి కుల్కచర్ల, అక్టోబర్ 18 (జనం సాక్షి): విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సర్పంచ్ సౌమ్య వెంకట్ రామ్ అన్నారు.కుల్కచర్ల మండలం కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులకు మంగళవారం ఉచిత…

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి):హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత  శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై గరిడేపల్లి మండలంలోని గానుగుబండ  గ్రామంలో  వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో పంగ…