సిపిఐ 24వ జాతీయ మహాసభలకు తరలి వెళ్లిన -సిపిఐ నాయకులు కార్యకర్తలు
కురవి అక్టోబర్-14 (జనం సాక్షి న్యూస్) విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ బహిరంగ మహాసభలు శుక్రవారం తరలి వెళ్లిన కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన సిపిఐ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.బలపాల గ్రామంలో జాతీయ మహాసభలకు తరలి…










