కేతకి ఆలయ కమిటీ చైర్మన్ గా నీలం వెంకటేశం ప్రమాణస్వీకారం
ఝరాసంగం అక్టోబర్ 22( జనంసాక్షి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. నీలం వెంకటేశం చైర్మన్ ఎన్నికయ్యారు. జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్…










