ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. కవిత ట్వీట్ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. కవిత ట్వీట్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మా ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కవిత ట్వీట్…









