ఓపెన్ టూ అల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంబించిన – జడ్పీటిసీ మధుకర్, ఎస్ ఐ అరుణ్ కుమార్.
మర్పల్లి జనవరి 20 (జనం సాక్షి) విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని క్రీడలు మనసిక ప్రశాంతతకు శారీరిక దృఢత్వానికి తోడ్పడతాయని, క్రీడలు స్నేహ సంబంధాన్ని పెంపొందిస్తాయి అని, అందరు ప్రశాంత వాతావరణంలో ఆడాలని ఎస్సై అరుణ్…










