తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలసి, వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని ధారూర్ మండలం నాగారం, కెరెల్లి మరియు బంట్వారం మండలం తొర్మామిడి గ్రామాలలో పల్లె దవాఖాన లు మంజూరు చేయాలని కోరిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఎమ్మెల్యే గారి వినతికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.




