Tuesday, 3 November 2026

February 2023

Main

గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం

టేకులపల్లి, ఫిబ్రవరి 3 (జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల ఖాళీలలో గిరిజన అభ్యర్థులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని,పదోన్నతులలో అడిక్వసి నిబంధనను తొలగించాలని,బదిలీలను వేరువేరు యూనిట్లుగా జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని ఐటీడీఏ కార్యాలయాల ఎదుట…

Featured News

దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్‌ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: TS Assembly 2023 |  తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు.…

Main

ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..

ఎల్కతుర్తి 3 జనంసాక్షి వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్*గారి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యుడు…

Main

విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..

మార్చి 17 న బయ్యారంలో ప్రారంభం,హైదరాబాద్ లో ముగింపు. -500 మందితో ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహణ… -ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు చోట్ల బహిరంగ సభలు.. -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి…

Main

11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు

.11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి3(జనంసాక్షి): విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు…

Main

బడ్జెట్ లో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలి – మంథని మాజీ జడ్పీటీసీ మూల సరోజన

 జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత…

Featured News

ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనంసాక్షి). ఎస్పీ అఖిల్ మహాజన్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను అందించి ఆత్మీయంగా…

Main

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన దుబ్బ పల్లె సర్పంచ్

 జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ చేపట్టిన శ్రీమంత…

Featured News

కంటి వెలుగు సద్వినియోగపరుచుకోవాలి

జనం సాక్షి , మంథని : కంటి వెలుగు ను సద్వినియోగ పరుచుకోవాలని దుబ్బ పల్లె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు సూచించారు. శుక్రవారం మంథని మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎర్రవెల్లి నరేష్ రావు కంటి…

Featured News

వరంగల్ నగరంలో భారీ అగ్నిప్రమాదంవరంగల్ నగరంలో భారీ అగ్నిప్రమాదం

వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 3 (జనం సాక్షి)వరంగల్ నగరం ఇసుక అడ్డ జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది స్థానిక ఓల్డ్ ఫర్నిచర్ షాపులలో చెలరేగిన మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మెకానిక్ షాప్ తో…