నేడు విద్యార్థులే ఉపాధ్యాయులయిన
లింగాల మండల మగ్దుంపూర్ గ్రామంలోని పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. హెచ్ఎం లావణ్య, పిఈటి అనిల్, ఎస్ఎంసి చైర్మన్ గా సాత్విక్ ఉపాధ్యాయులుగా…










