విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఉద్యమాలు తప్పవు
-బహుజన జిల్లా అధ్యక్షుడు దానయ్య. గద్వాల నడిగడ్డ మార్చి 14 (జనం సాక్షి); ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేదని నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవని జోగులాంబ గద్వాల బహుజనసేన జిల్లా అధ్యక్షులు దానయ్య అన్నారు.…









