ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి పై అసత్య ఆరోపణలు చేస్తే తరిమికొడతం
– మళ్లీ పునరావృతం అయితే ప్రజలే బుద్ధి చెప్తరు – నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్ హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): మాజీ పిసిసి అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంపై,…










