Tuesday, 3 November 2026

April 2023

వార్తలు

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలితడిచిన ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి                                                   

        – బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్  రెడ్డిజనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం, కన్నాల గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు  బీజేపీ రాష్ట్ర…

వార్తలు

సాన్వి భద్ర సూపర్ డాన్స్

                  వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 27 (జనం సాక్షివరంగల్ నగరంలోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన స్కూల్ డే సెలబ్రేషన్స్లో పాఠశాలకు చెందిన రెండవ తరగతి…

వార్తలు

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి సిఐటియు, రైతు సంఘాల నాయకుల డిమాండ్

            వేములవాడ ఏప్రిల్ 27 (జనంసాక్షి) వేములవాడ పట్టణం లో స్థానిక సిఐటియు కార్యాలయం లో విలేకర్ల సమావేశం నిర్వహించారు, ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా…

Featured News

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తాం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన…

వార్తలు

కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించిన కౌన్సిలర్క

  జనం సాక్షిటి  నర్సంపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆదేశాల మేరకు పదో వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పదో వార్డులోని పోచమ్మ టెంపుల్ దగ్గర…

వార్తలు

కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించిన కౌన్సిలర్క

              కౌన్సిలర్జనం సాక్షి నర్సంపేట   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆదేశాల మేరకు పదో వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి…

వార్తలు

కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించిన కౌన్సిలర్క

              కౌన్సిలర్జనం సాక్షి నర్సంపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆదేశాల మేరకు పదో వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ…

Featured News

స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.. ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్‌ఎస్: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌: ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా…

Featured News

పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ…

Featured News

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు.. పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ . తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌లో సంతకం చేశారు.…