వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 27 (జనం సాక్షివరంగల్ నగరంలోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన స్కూల్ డే సెలబ్రేషన్స్‌లో పాఠశాలకు చెందిన రెండవ తరగతి విద్యార్థిని దయ్యాల సాన్వి భద్ర అద్భుతంగా డాన్స్ ప్రదర్శన చేసింది. ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా చిన్నారి చేసిన డ్యాన్సులకు పాఠశాల యాజమాన్యంతో పాటు స్కూల్ డే సెలబ్రేషన్స్ కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారి సాన్వి భద్రను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని చిన్నారిని ఆశీర్వదించారు.




