దక్షిణాదిపై కుట్ర
` డీలిమిటేషన్ పేర సీట్లు తగ్గిస్తే సహించేదిలేదు ` ఉత్తమ పనితీరు రాష్ట్రాలుగా మేం గర్వపడుతున్నాం ` మమ్మల్ని అణచాలని చూస్తే ఊరుకోం:మంత్రి కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి…










