ఓటేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
కొనరవుపేట మండలము లోని నాగారం లో ఓట్ వేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
కొనరవుపేట మండలము లోని నాగారం లో ఓట్ వేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
వేములవాడ నియోజకవర్గం లో ప్రారంభమైన పోలింగ్.. ఓట్లు వేసి ఎందుకు తరలివస్తున్న ఓటర్లు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగరంలో పలువురు సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో నటుడు సుమంత్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్…
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.…
డోర్నకల్, మహాబూబాబాద్ నియోజకవర్గ కేంద్రాలలో మొదలైన పోలింగ్ ఆకట్టుకుంటున్న ఆదర్శ పోలిగ్ కేంద్రాలు
హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలోని 153 బూత్‌లో ఈవీఎం మొరాయించింది. సిబ్బంది ఈవీఎంను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసేందుకు పలువురు ఓటర్లు బారులు తీరారు. టాలీవుడ్ అగ్ర నటుడు అల్లు అర్జున్…
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్
ఓటుహక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓటర్లంతా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.