Monday, 2 November 2026

November 2023

Cover Story

ముస్లిం నేత ఖలీద్ పై బీఆర్ఎస్ నాయకుల దాడి

కరీంనగర్ : ముస్లిం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ కరీంనగర్ భూస్వామి ముస్లిం స్వచ్ఛంద సంఘాల ప్రతినిధి కరీంనగర్ ముస్లిం సమాజానికి ఆత్మీయుడైనటువంటి ఎలాంటి మచ్చలేని మనిషి షేక్ అబూబకర్ హోటల్ మానేరు అధిపతి షేక్ అబూ బకర్…

Main

ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామోహన్ రెడ్డి చిట్టెం సుచరిత రామోహన్ రెడ్డి…

Featured News

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు..

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుమతి లేదన్న అవగాహన లేకపోవడంతో భారీ సంఖ్యలో ఓటర్లు మొబైల్స్‌ను వెంట…

తెలంగాణ

వేచి ఓటు హక్కును వినియోగించుకున్నకలెక్టర్ కె. శశాంక.

హంగులు ఆర్భాటాలు లేకుండా లైన్లో అరగంటకుపైగా వేచి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ప్రథమ పౌరుడు మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక.

జిల్లా వార్తలు

మొరాయించిన ఈవీఎం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంకు మరమ్మతులు చేస్తున్నారు. మంత్రి, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థి హరీశ్‌రావు గంగాపూర్‌కు వెళ్లారు. అధికారులను అడిగి సమస్యను తెలుసుకుంటున్నారు.

Featured News

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో…

కామారెడ్డి

బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్‌ పోచారం దంపతులు

బాన్సువాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.

కామారెడ్డి

ఓటు హక్కు ను వినియోగించుకున్న సిద్దిరాములు

కామారెడ్డి జిల్లా కేంద్రం లో గంజ్ మార్కెట్ విశ్రాంతి భవనం లో బిఎల్ ఎఫ్, బలపరిచిన బిఎల్ పి,పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం MLA,అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు

సీమాంధ్ర

చంద్రబాబు పిటీ వారెంట్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ.విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా.ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ భూ దోపిడీకి పాల్పడిన కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు.ఇందులో…