ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం
` 13నుంచి14 సీట్లు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్ హైదరాబాద్(జనంసాక్షి):గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల రూపాయల…










