ప్రాజెక్టుల పేరుతో భ్రమలు కల్పించారు
` రీడిజైన్‌లపేరుతో సాగునీటి శాఖను ధ్వంసం చేశారు ` సీతారామలోనూ భారీ కుంభకోణం ` అంచనాలు పెంచి మోసం చేశారు ` ఒక్క ఎకరాకూ నీళ్లివ్వని దుస్థితి ` ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష హైదరాబాద్,జనవరి19((జనంసాక్షి): సీతారామ ప్రాజెక్టులో భారీ…










