Monday, 2 November 2026

July 2024

Main

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో మార్పులు

ఖమ్మం : విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ‘ఖమ్మం జిల్లాలో కొన్ని…

Main

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిరుద్యోగుల నిర‌స‌న‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గాంధీ ఆస్ప‌త్రిలోనూ దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు…

Main

ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం

అమరావతి : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని కోలుకోకుండా దెబ్బతీసింది. కేవలం తదుపరి అధికారం తనదే కావాలన్న లక్ష్యంతో…